స్నాతకోత్సవం: పట్టాలతో విద్యార్థినుల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్‌డి) స్నాతకోత్సవం సందడిగా జరిగింది. ఐఎన్ఐఎఫ్‌డిలో ప్రత్యక కోర్సును పూర్తి చేసి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఐటిసి కాకతీయ హోటల్‌లో డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మిసెస్ ప్లానెట్-2014 మెహెక్ మూర్తి మాట్లాడుతూ.. కష్టపడే తత్త్వం, క్రమశిక్షణ ఉంటే లక్ష్యాన్ని సాధించడం ఎంతో సులభమని అన్నారు. ప్రతీ విద్యార్థి ఓ లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు.
ఉత్తర్ణులైన విద్యార్థులను అభినందించి, వారికి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంస్థ సిఈఓ అనిల్ కోస్లా, ఫౌండర్ అండ్ కార్పొరేట్ డైరెక్టర్ నీతూ కొచ్చార్ పాల్గొన్నారు.

స్నాతకోత్సవం
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్‌డి) స్నాతకోత్సవం సందడిగా జరిగింది.

స్నాతకోత్సవం
ఐఎన్ఐఎఫ్‌డిలో ప్రత్యక కోర్సును పూర్తి చేసి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఐటిసి కాకతీయ హోటల్‌లో డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.

స్నాతకోత్సవం
ఈ కార్యక్రమానికి హాజరైన మిసెస్ ప్లానెట్-2014 మెహెక్ మూర్తి మాట్లాడుతూ.. కష్టపడే తత్త్వం, క్రమశిక్షణ ఉంటే లక్ష్యాన్ని సాధించడం ఎంతో సులభమని అన్నారు.

స్నాతకోత్సవం
ప్రతీ విద్యార్థి ఓ లక్ష్యంతో ముందుకెళ్లాలని మెహెక్ మూర్తి సూచించారు.

స్నాతకోత్సవం
ఉత్తర్ణులైన విద్యార్థులను అభినందించి, వారికి పట్టాలను అందజేశారు.

స్నాతకోత్సవం
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంస్థ సిఈఓ అనిల్ కోస్లా, ఫౌండర్ అండ్ కార్పొరేట్ డైరెక్టర్ నీతూ కొచ్చార్ పాల్గొన్నారు.

స్నాతకోత్సవం
ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆదివారం సాయంత్రం గ్రీన్‌ల్యాండ్స్‌లోని హోటల్ ఐటిసి గ్రాండ్ కాకతీయలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో పట్టాలను ప్రదానం చేశారు.

స్నాతకోత్సవం
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్‌డి) స్నాతకోత్సవం సందడిగా జరిగింది.

స్నాతకోత్సవం
ఐఎన్ఐఎఫ్‌డిలో ప్రత్యక కోర్సును పూర్తి చేసి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఐటిసి కాకతీయ హోటల్‌లో డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.

స్నాతకోత్సవం
ఈ కార్యక్రమానికి హాజరైన మిసెస్ ప్లానెట్-2014 మెహెక్ మూర్తి మాట్లాడుతూ.. కష్టపడే తత్త్వం, క్రమశిక్షణ ఉంటే లక్ష్యాన్ని సాధించడం ఎంతో సులభమని అన్నారు.

స్నాతకోత్సవం
ప్రతీ విద్యార్థి ఓ లక్ష్యంతో ముందుకెళ్లాలని మెహెక్ మూర్తి సూచించారు.

Click it and Unblock the Notifications