హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయుత చండీయాగం తొలిరోజు ముగిసిన క్రతువు: హాజరైంది వీరే ( ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లోక కల్యాణం, ప్రజల సుఖశాంతులను ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న అయుత చండీయాగం తొలిరోజు క్రతువు పూర్తయింది. తొలి రోజు గురు ప్రార్థనతో బుధవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.

యాగం నిర్వహణలో భాగంగా తొలిరోజు వేయి చండీ పారాయణాలు, 40 లక్షల సవార్ణ మంత్ర జపాలను రుత్విజులు చేపట్టారు. యాగశాలలో ఏకాదశన్యాసపూర్వక సహస్ర చండీ పారాయణంతో పాటు రాజశ్యామల, మహారుద్ర పురశ్చరణ చతుర్వేద యాగం, మహాసౌరం, ఉక్తదేవతా జపములను నిర్వర్తించారు.

తొలిరోజు యాగంలో భాగంగా రెండు వేల మంది మహిళలు కుంకుమార్చన చేశారు. సీఎం సతీమణి శోభ, కుమార్తె కవిత కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ముందుగా యాగశాలకు చేరుకున్న సీఎం కేసీఆర్ దపంతులకు వేద పండితులు ఘనస్వాగతం పలికారు.

తొలుత రుత్విజులతో కలిసి సీఎం కేసీఆర్‌ దంపతులు యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులను సీఎం కేసీఆర్ యాగశాలకు ఆహ్వానించారు. ఈరోజు ప్రారంభమైన ఈ చండీయాగం ఈ నెల 27 వరకు జరగనుంది.

శృంగేరి శారదా పీఠం నుంచి ఇక్కడి నుంచి వచ్చిన 6గురు ప్రధాన రుత్విజుల పర్యవేక్షణలో ఈ యాగం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయుత మహా చండీయాగంలో భాగంగా మొదటిరోజైన ఈరోజు వెయ్యి చండీ పారాయణాలు, 40లక్షల నవార్ణమంత్ర జపాలు చేశారు.

చండీయాగం జరుగుతున్న ఎర్రవల్లి గ్రామం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. యాగశాల వద్ద 4వేల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 3,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల చుట్టూ 5కిలోమీటర్ల వరకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

ఆయుత చండీయాగం తొలిరోజు

ఆయుత చండీయాగం తొలిరోజు

లోక కల్యాణం, ప్రజల సుఖశాంతులను ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న అయుత చండీయాగం గురు ప్రార్థనతో బుధవారం ఉదయం ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. యాగం నిర్వహణలో భాగంగా తొలిరోజు వేయి చండీ పారాయణాలు, 40 లక్షల సవార్ణ మంత్ర జపాలను రుత్విజులు చేపట్టారు. యాగశాలలో ఏకాదశన్యాసపూర్వక సహస్ర చండీ పారాయణంతో పాటు రాజశ్యామల, మహారుద్ర పురశ్చరణ చతుర్వేద యాగం, మహాసౌరం, ఉక్తదేవతా జపములను నిర్వర్తించారు. మహిళలు, ప్రజలు పెద్దఎత్తున యాగశాలకు తరలివచ్చారు.

English summary
The Ayutha Chandi Yagam commenced at this village in Jagadevpur mandal of Medak District at the auspicious time on Wednesday. Telangana Chief Minister K. Chandrasekhar Rao along with his wife Shobha, daughter Kavitha and grandsons entered the Yagashala at 8.35 a.m.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X