గ్రేటర్‌లో హరీశ్‌కూ బాధ్యత: కేబినెట్‌లో మహిళలకు స్థానం లేకపోవడం శోచనీయమన్న కవిత

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో 100, 150 స్థానాలు గెలుచుకుంటామని ఎప్పుడూ అనలేదని, అయితే గ్రేటర్ మేయర్ పీఠం మాత్రం తమదేనని టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆమె శనివారం మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికలతోపాటు నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక కూడా తమకు ముఖ్యమేనని అన్నారు.

ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు పార్టీ నేతలకు అప్పగించిన విధంగా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారని కవిత చెప్పారు. నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతను మెదక్ జిల్లా నేతలకు అప్పగించారని తెలిపారు. సికింద్రబాద్ నియోజకవర్గంలోనూ మెదక్ జిల్లా నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు కూడా ప్రచారం చేస్తున్నారని కవిత చెప్పారు. ఆయనకు కూడా గ్రేటర్ బాధ్యత ఉందని తెలిపారు. మంత్రి కెటి రామారావు, ఇతర మంత్రులు, తాను కూడా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని చెప్పారు.

కాగా, తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకపోవడం శోచనీయమని ఆమె అన్నారు. కేబినెట్‌లో మహిళలకు స్థానం కెసిఆర్ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. వైయస్ హయాంగో ఆరుగురు మహిళా మంత్రులున్నా ఏమీ చేయలేదని తెలిపారు.

 గ్రేటర్‌లో కవిత ప్రచారం

గ్రేటర్‌లో కవిత ప్రచారం

జిహెచ్ఎంసి ఎన్నికల్లో 100, 150 స్థానాలు గెలుచుకుంటామని ఎప్పుడూ అనలేదని, అయితే గ్రేటర్ మేయర్ పీఠం మాత్రం తమదేనని టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

గ్రేటర్‌లో కవిత ప్రచారం

గ్రేటర్‌లో కవిత ప్రచారం

ఆమె శనివారం మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికలతోపాటు నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక కూడా తమకు ముఖ్యమేనని అన్నారు.

గ్రేటర్‌లో కవిత ప్రచారం

గ్రేటర్‌లో కవిత ప్రచారం

ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు పార్టీ నేతలకు అప్పగించిన విధంగా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారని కవిత చెప్పారు.

గ్రేటర్‌లో కవిత ప్రచారం

గ్రేటర్‌లో కవిత ప్రచారం

నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతను మెదక్ జిల్లా నేతలకు అప్పగించారని తెలిపారు. సికింద్రబాద్ నియోజకవర్గంలోనూ మెదక్ జిల్లా నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

గ్రేటర్‌లో కవిత ప్రచారం

నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతను మెదక్ జిల్లా నేతలకు అప్పగించారని తెలిపారు. సికింద్రబాద్ నియోజకవర్గంలోనూ మెదక్ జిల్లా నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

గ్రేటర్‌లో కవిత ప్రచారం

గ్రేటర్‌లో కవిత ప్రచారం



గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు కూడా ప్రచారం చేస్తున్నారని కవిత చెప్పారు. ఆయనకు కూడా గ్రేటర్ బాధ్యత ఉందని తెలిపారు.

గ్రేటర్‌లో కవిత ప్రచారం

గ్రేటర్‌లో కవిత ప్రచారం

మంత్రి కెటి రామారావు, ఇతర మంత్రులు, తాను కూడా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని చెప్పారు.

గ్రేటర్‌లో కవిత ప్రచారం

గ్రేటర్‌లో కవిత ప్రచారం

తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకపోవడం శోచనీయమని ఆమె అన్నారు.

గ్రేటర్‌లో కవిత ప్రచారం

గ్రేటర్‌లో కవిత ప్రచారం


కేబినెట్‌లో మహిళలకు స్థానం కెసిఆర్ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు.

గ్రేటర్‌లో కవిత ప్రచారం

గ్రేటర్‌లో కవిత ప్రచారం

వైయస్ హయాంగో ఆరుగురు మహిళా మంత్రులున్నా ఏమీ చేయలేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+