కాళేశ్వరంలో మంత్రి హరీశ్ సందడి: అప్యాయంగా పలకరించారు (ఫోటోలు)
హైదరాబాద్: గోదావరి పుష్కరాల పదోరోజైన గురువారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో పుష్కర స్నానమాచరించారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వీధుల్లో వేలాది మంది భక్తుల మధ్యన తిరుగుతూ సందడి చేశారు.
ప్రధాన రహదారి వెంట పుష్కర ఘాట్లకు వెళ్తూ పలువురిని పలకరించారు. ‘అన్నా ఎక్కడ నుంచి వచ్చావు.. అమ్మా ఏర్పాట్లు బాగున్నాయా?' అంటూ ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఫుష్కర స్నానం ఆచరించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర ఘాట్లపై ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూములు అపరిశుభ్రంగా ఉండడం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరంలో మంత్రి హరీశ్ సందడి
గోదావరి పుష్కరాల పదోరోజైన గురువారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో పుష్కర స్నానమాచరించారు.

కాళేశ్వరంలో మంత్రి హరీశ్ సందడి
మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వీధుల్లో వేలాది మంది భక్తుల మధ్యన తిరుగుతూ సందడి చేశారు.

కాళేశ్వరంలో మంత్రి హరీశ్ సందడి
ప్రధాన రహదారి వెంట పుష్కర ఘాట్లకు వెళ్తూ పలువురిని పలకరించారు. ‘అన్నా ఎక్కడ నుంచి వచ్చావు.. అమ్మా ఏర్పాట్లు బాగున్నాయా?' అంటూ ఆప్యాయంగా పలుకరించారు.

కాళేశ్వరంలో మంత్రి హరీశ్ సందడి
అనంతరం కుటుంబ సభ్యులతో ఫుష్కర స్నానం ఆచరించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర ఘాట్లపై ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూములు అపరిశుభ్రంగా ఉండడం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరంలో మంత్రి హరీశ్ సందడి
కాళేశ్వరం పుష్కర స్నానం చేసి వస్తూ సెంటినరీకాలనీలోని రామగిరి అతిథిగృహంలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కాళేశ్వరంలో మంత్రి హరీశ్ సందడిDSC_9601.jpg
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని గూండారం రిజర్వాయర్‌ను పూర్తిస్ధాయిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

కాళేశ్వరంలో మంత్రి హరీశ్ సందడి
జిల్లాలో చేపట్టిన మిషన్ కాకతీయ పనుల పురోగతి, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. గూండారం రిజర్వాయర్‌లో పూడిక పనులు, ఆయకట్టు చివరి పంట భూములకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.

కాళేశ్వరంలో మంత్రి హరీశ్ సందడి DSC_9591.jpg
తెలంగాణ ప్రజలను, సంస్కృతిని ఏపీ సీఎం చంద్రబాబు కించపరిస్తే సహించేది లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ధర్మపురిలోని సంతోషిమాత ఘాట్ వద్ద ఆయనపుష్కర స్నానం ఆచరించారు.












Click it and Unblock the Notifications