Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్క్ వద్ద తెలంగాణ హిజ్రాలు ఇలా... (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్, హిజ్రాల సాధికారత, గౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ హిజ్రా ట్రాన్స్ జెండర్ సమితి (టీహెచ్‌టీఎస్) ఇటీవల ఏర్పడింది.

హిజ్రా, ట్రాన్స్ జెండర్ సమూహం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక బహిష్కరణలు ఎదుర్కొంటున్నారని రెండు రోజుల క్రితం వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా, శుక్రవారం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఇందిరా పార్కు వద్ద స్వాభిమాన సభ పేరుతో ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

గత ఐదు నెలలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ హిజ్రాలు భయాందోళనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వెంకట్ అనే పేరుగల రౌడీషీటర్ వారిని కనబడిన చోటల్లా బెదిరించి, భయపెట్టి, కొట్టి, విచక్షణారహితంగా పదునైన వస్తువులతో దాడి చేసి వారి వద్ద నుండి నగదును, ఆభరణాలను, విలువైన వస్తువులను దోచుకుంటున్నాడని రెండు రోజుల క్రితం చెప్పారు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

జంట నగరాలలో జరుగుతున్న ఈ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకట్ అనే ఈ రౌడీషీటర్ సాధారణంగా హిజ్రాలు గుంపుగా సంచరించే ప్రాంతాల వద్ద కాపు కాసి వారిలో ఒకరిని కత్తితో లేదా మరో మారణాయుధంతో గాని చంపుతానని బెదిరించి మిగిలిన వారి వద్ద నుండి నగదు, విలువైన వస్తువులు అపహరిస్తున్నాడు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

గత ఐదు నెలల్లో ఈ రౌడీషీటర్ సుమారు ఏడు ప్రాంతాలలో ఇరవై మంది హిజ్రాలను దారుణంగా కొట్టి, హింసించి, దోచుకున్నాడని ఆరోపిస్తున్నారు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

ఇతను దాడి చేసిన ప్రాంతాలలో కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, ఇందిరా నగర్, మెట్రో షాపింగ్ మాల్, ఫతేనగర్, బాలానగర్ ఉన్నాయి.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

ఇప్పటి వరకు చేసిన దాడిలో రుక్మిణి అనే హిజ్రా పైన జరిగిన దాడి అత్యంత పాశివికమైనదిగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం రుక్మిణి ఇంటికి వెళ్లే దారిలో రాత్రి పది గంటల సమయంలో మెట్రో షాపింగ్ మాల్ వద్ద.. అడ్డగించి కత్తితో చాతి, కడుపు, రెండు చేతుల పైన దాడి చేశాడు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

మరునాడు మళ్లీ రుక్మిణిని అదే ప్రదేశంలో కిడ్నాప్ చేసి కాలికి ఉన్న పట్టగొలుసు ఒకటి తీసుకొని ఇంకొకటి తీయరాక పోవడంతో.. రుక్మిణి స్నేహితులకు ఫోన్ చేసి రూ.5వేల తీసుకు రమ్మని చెప్పాడు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

రుక్మిణిని బెదిరించి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అతను మారుతి వ్యాన్‌లో తిప్పి తిరిగి మెట్రో వద్ద వదిలి వెళ్లిపోయాడు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

హైటెక్ సిటీ వద్ద తానియా, ధనలక్ష్మి అనే హిజ్రాలను వెంబడించి వారి సెల్ ఫోన్లు తీసుకున్నాడు. అంతేకాక వారి ఇంటి యజమాని నుండి రూ.5వేలు తీసుకున్నాడు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

కూకట్‌పల్లిలో యశోద అనే హిజ్రా వద్ద నుండి రూ.5వేలు తీసుకున్నాడు. అంతేకాక, ఇంటి నుండి గ్యాస్ సిలిండర్ తీసుకొని పరారయ్యాడు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

వెంకట్ భారిన పడిన ఇతర హిజ్రాల్లో నమిత, చంద్రముఖి, రేష్మ, అమృత, మోనాలిస, స్వీటీ, గౌరీ, భాను, రోజా, షబానా, లక్ష్మీకళలు ఉన్నారు.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

హిజ్రాల పెద్దలను బెదిరించి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బు వేయమని బెదిరిస్తున్నాడు. వెంకట్ పైన పలు పోలీసు స్టేషన్లలో హిజ్రాలు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్, హిజ్రాల సాధికారత, గౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ హిజ్రా ట్రాన్స్ జెండర్ సమితి (టీహెచ్‌టీఎస్) ఇటీవల ఏర్పడింది.

 హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

హిజ్రా, ట్రాన్స్ జెండర్ సమూహం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక బహిష్కరణలు ఎదుర్కొంటున్నారని రెండు రోజుల క్రితం వారు ఆవేదన వ్యక్తం చేశారు.

హిజ్రాల ధర్నా

హిజ్రాల ధర్నా

తాజాగా, శుక్రవారం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఇందిరా పార్కు వద్ద స్వాభిమాన సభ పేరుతో ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+