ప్రజలకు చిల్లర కష్టాలు
హైదరాబాద్: టోల్ ప్లాజా వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు కావడంతో హోటల్స్, టోల్ గేట్స్ తదితర ప్రాంతాల్లో ప్రయాణీకులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద తీవ్రంగా ట్రాఫిక్ జాం అవుతోంది. వాస్తవానికి పెట్రోలు బంకులు, టోల్ గేట్లు, గ్యాస్ డీలర్లు తదితర ప్రాంతాల్లో ఈ నెల 11వ తేదీ వరకు నోట్లు చలామణి అవుతాయి.












Click it and Unblock the Notifications