ఇకత్ మేళాలో నటి కనీషా సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇకత్ వస్త్ర ప్రదర్శన బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కళింగభవన్ కల్చరల్ సెంటర్‌లో ప్రారంభమైంది. సినీ నటి కనీషా చంద్రన్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. వివిధ డిజైన్ల వస్త్రాలను ధరించి సందడి చేశారు.
ఈ సందర్భంగా కనీషా మాట్లాడుతూ.. ఇలాంటి ప్రదర్శనలతో చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.
ప్రదర్శన జనవరి 7వ తేదీ వరకు ఉంటుందని హ్యాండ్‌లూమ్ పార్క్ మాజీ ఛైర్మన్ కృష్ణ, డైరెక్టర్ లవకుమార్, ఛైర్మన్ దేవేందర్‌లు తెలిపారు. హ్యాండ్‌లూమ్ వస్త్ర ఉత్పత్తులైన సిల్క్ అండ్ కాటన్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తాస్, టేబుల్ లెనిన్, బెడ్ షీట్స్, స్టోర్స్ హోం ఫర్నీషింగ్స్ వంటి వేలాది రకాల ఉత్పత్తులను మేళాలో అందుబాటులో ఉంచామని చెప్పారు.

నటి కనీషా
అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇకత్ వస్త్ర ప్రదర్శన బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కళింగభవన్ కల్చరల్ సెంటర్‌లో ప్రారంభమైంది.

నటి కనీషా
సినీ నటి కనీషా చంద్రన్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. వివిధ డిజైన్ల వస్త్రాలను ధరించి సందడి చేశారు.

నటి కనీషా
ఈ సందర్భంగా కనీషా మాట్లాడుతూ.. ఇలాంటి ప్రదర్శనలతో చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.

నటి కనీషా
ప్రదర్శన జనవరి 7వ తేదీ వరకు ఉంటుందని హ్యాండ్‌లూమ్ పార్క్ మాజీ ఛైర్మన్ కృష్ణ, ఛైర్మన్ దేవేందర్, డైరెక్టర్ లవకుమార్‌లు తెలిపారు.

నటి కనీషా
హ్యాండ్‌లూమ్ వస్త్ర ఉత్పత్తులైన సిల్క్ అండ్ కాటన్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తాస్, టేబుల్ లెనిన్, బెడ్ షీట్స్, స్టోర్స్ హోం ఫర్నీషింగ్స్ వంటి వేలాది రకాల ఉత్పత్తులను మేళాలో అందుబాటులో ఉంచామని చెప్పారు.

నటి కనీషా
సినీ నటి కనీషా చంద్రన్ ఈ ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం వివిధ డిజైన్ల వస్త్రాలను ధరించి సందడి చేశారు.












Click it and Unblock the Notifications