వదినతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. చివరికి..!
ఏటూరు నాగారం : దారితప్పే మానవ సంబంధాలు చివరికి హత్యలతో అంతమవుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని ఆకులవారి గణపురంలో వివాహేతర సంబంధం కారణంగా ఓ దారుణ హత్య చోటు చేసుకుంది. తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతొ సమ్మయ్య అనే ఓ వ్యక్తి తనకు కొడుకు వరుసయ్యే యువకుడిని కిరాతకంగా చంపేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆకులవారి గణపురానికి చెందిన కేతిరి రమేశ్ (23) అనే యువుకుడు గత కొంతకాలంగా తన వదినతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన ఆమె మామ కేతిరి సమ్మయ్య (55) రమేశ్ పై ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా రమేశ్ ని హతం చేయాలనుకున్న సమ్మయ్య గ్రామంలోని చెరువు సమీపంలో రమేశ్ ని గొడ్డలితో నరికి హత్య చేశాడు.
హత్య తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో సమ్మయ్య లొంగిపోగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యానంతరం మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications