విద్యుత్ కొనుగోలుపై చర్చకు సిద్ధం
హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లపై ఎలాంటి చర్చకైనా తాము సిద్దమని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కృష్ణపట్నం నుంచి న్యాయంగా రావాల్సిన వాటా ఇవ్వకుండా అడ్డుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications