కేసీఆర్ ప్రభుత్వంపై జానారెడ్డి నిప్పులు
కేసీఆర్ ప్రభుత్వంపై జానారెడ్డి నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో గత కొన్ని రోజులుగా కనీస సంప్రదాయాలను పట్టించుకోవడంలేదని ప్రతిపక్షనేత జానారెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. సభాపతికి ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలు చెబుతున్నప్పుడు అధికార పార్టీ సభ్యులు అడ్డుకుంటున్నప్పుడు స్పీకర్ వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మూడు, నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన నయీం కేసును సీబీఐకి అప్పగించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications