రోడ్ల మర్మతు ఖర్చుపై జూపల్లి సమీక్ష, అంచనా
హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెడిపోయిన రోడ్లకు త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. 535 రోడ్లు తెగిపోగా, వాటికి అయ్యే తాత్కాలిక, శాశ్వత ఖర్చుల పైన సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.49.61 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.318.58 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications