ప్రత్యేక క్రీడా పాలసీ: మహేందర్ రెడ్డి, ఎంపీ కవిత

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడాకారుల అభ్యున్నతికి ప్రత్యేక క్రీడా పాలసీ రూపొందించి అమలు పరుస్తామని అందుకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని రవాణా శాఖ మంత్రి డాక్టర్ మహేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్ర స్థాయి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల, కళాశాల బాలికల అండర్ - 17 కేటగిరిలో.. 3వ స్వారో ఒలంపిక్ పోటీలను వారు క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MP Kalvakuntla Kavitha and Minister Mahender Reddy visited Gurukul school.
Please Wait while comments are loading...