గత పదిరోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యాం జలకళను సంతరించుకుంది. జలాశయంలోకి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరింది.