తెలంగాణలోని వరద తాకిడి ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద తాకిడి ప్రాంతాల్లోని అధికారులను ఆయన అప్రమత్తం చేశారు.