రంజాన్ ముబారక్: అలీ ఇంట్లో కెసిఆర్ విందు(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం మలక్‌పేటలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటికి మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెళ్లారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రిపై అత్తరు చల్లి ఉప ముఖ్యమంత్రి సాదారంగా ఆహ్వానం పలికారు.

ప్రతి రంజాన్, బక్రీదు పండుగలకు మహమూద్ అలీ ఇంటికి వెళ్లడాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆనవాయితీగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, టి పద్మారావు, తలసాని శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్టి, రాజ్యసభసభ్యుడు డి శ్రీనివాస్ ఉన్నారు.

రంజాన్ విందు భోజనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఇంటికి కూడా ముఖ్యమంత్రి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అలీతో కెసిఆర్

అలీతో కెసిఆర్

రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం మలక్‌పేటలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటికి మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెళ్లారు.

అత్తరుతో స్వాగతం

అత్తరుతో స్వాగతం

ముస్లిం సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రిపై అత్తరు చల్లి ఉప ముఖ్యమంత్రి సాదారంగా ఆహ్వానం పలికారు.

విందు

విందు

ప్రతి రంజాన్, బక్రీదు పండుగలకు మహమూద్ అలీ ఇంటికి వెళ్లడాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆనవాయితీగా పెట్టుకున్న విషయం తెలిసిందే.

విందు

విందు

ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, టి పద్మారావు, తలసాని శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్టి, రాజ్యసభసభ్యుడు డి శ్రీనివాస్ ఉన్నారు.

రంజాన్ ముబారక్

రంజాన్ ముబారక్

అంతకుముందు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఇంటికి కూడా ముఖ్యమంత్రి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కెసిఆర్

కెసిఆర్

రంజాన్ విందు భోజనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

మతపెద్దలతో..

మతపెద్దలతో..

అంతకుముందు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఇంటికి కూడా ముఖ్యమంత్రి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎంతో డిప్యూటీ మేయర్

సీఎంతో డిప్యూటీ మేయర్

జిహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసి పండుగ ఆశ్వీరాదం తీసుకున్నారు.

మక్కా మసీదులో ప్రార్థనలు

మక్కా మసీదులో ప్రార్థనలు

రంజాన్ పర్వదినం సందర్భంగా మక్కా మసీదు వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM K Chandrasekhar Rao on Thursday Celebrated Ramadan at Deputy CM Mahmood Ali House.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి