కేసీఆర్, నరేంద్ర మోడీలపై మండిపడిన లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నిప్పులు చెరిగారు. దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను ఆ పదవి నుంచి తొలగించారన్నారు.

దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను శాసనసభ నుంచి బహిష్కరించారన్నారు. తెలంగాణలో దళితులకు పాలించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్వేచ్ఛను హరించే యత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందన్నారు.

బీజేపీ ప్రభుత్వం దళితులకు, ఆదివాసీలకు వెన్నుపోటు పొడుస్తోందన్నారు. దళితుల, ఆదివాసీల హక్కులను కాలరాస్తోందన్నారు. ఆ తర్వాత మైనార్టీల వద్దకు వస్తుందని, అనంతరం పేదలు, బ్యాక్ వర్డ్ క్లాస్ వద్దకు వస్తుందని హెచ్చరించారు.నరేంద్ర మోడీని పదవి నుంచి తొలగించాలని, బీజేపీ ప్రభుత్వాన్ని దించేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications