బ్రాహ్మణులకు కేసీఆర్ హామీ
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు పరిధిలో 20 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దానికి అనుబంధంగా ఒక హాస్టల్‌ను కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు. బ్రాహ్మణుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్న సీఎం.. ఇప్పటికే బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. బ్రాహ్మణుల అభివృద్ధికోసం ఈ నిధులను ఖర్చుచేసే బాధ్యతను బ్రాహ్మణ ట్రస్టుకే అప్పగించినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications