కెసిఆర్‌కు స్వల్పంగా జ్వరం: అపాయింట్‌మెంట్స్ రద్దు, ఎకె ఖాన్‌తో భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో విశ్రాంతి తీసుకునేందుకుగాను ఆయన మంగళవారంనాటి అపాయింట్‌మెంట్లన్నీ రద్దు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) ప్రకటించింది.
ఇదిలావుంటే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాససనసభ్యుడు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో జ్వరంతో బాధపడుతూ కూడా కెసిఆర్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డీజీ ఏకే ఖాన్‌తో సమావేశమయ్యారు.

తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్ బెంచ్ మార్పు కోసం వేసిన పిటిషన్‌ను కొట్టేయడమే కాకుండా కోర్టు దిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అంతేకాకుండా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మత్తయ్య వ్యవహారాలు కూడా చిక్కుముడి వేసినట్లుగా ఉన్నాయి.
నోటుకు ఓటు కేసులో ఎలా ముందుకు సాగాలనే విషయంపై కెసిఆర్, ఖాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కేసు పురోగతిని ఖాన్ కెసిఆర్‌కు వివరించారని అంటున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications