12 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: గత ప్రభుత్వాల హయాంలో సాగు భూములను కోల్పోయిన ఉప్పల భగాయతీ భూబాధితులకు ల్యాండ్ పూలింగ్ పద్ధతిని ప్లాట్లను కేటాయించుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక అందించారు. దసరా పండుగ నాటికి ఎకరాకు వెయ్యి గజాలు చొప్పున హెచ్‌డీఏ డెవలప్ చేసిన వెంచర్‌లో ఆయా రైతులకు ప్లాట్లు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications