కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి భగ్గు
హైదరాబాద్: తమ అవినీతి సొమ్ము, నల్లధనం బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలన వల్లే దేశంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... అవినీతిని రూపు మాపేందుకు ప్రధాని కృషి చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications