ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్: డీజీపీకి కేటీఆర్ ట్వీట్, అనురాగ్ చర్యలు, థ్యాంక్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా డీజీపీ అనురాగ్ శర్మను ప్రశ్నించారు. దీంతో వెంటనే సంబంధిత అంశం పైన డిజిపి చర్యలు తీసుకున్నారు.
ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల ఇన్స్‌పెక్టర్ గంగాధర్ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. రెండు రోజుల కిందట ఇండియన్ నేషనల్ ర్యాలీ సంస్థ చేపట్టిన బైక్ ర్యాలీని అనుమతి లేదంటూ గంగాధర్ అడ్డుకుని వారిపై చేయి చేసుకున్నారు.

ఈ విషయాన్ని నిర్వాహకులు కెటిఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫెండ్రీ పోలీస్ విధానంపై డిజిపిని ప్రశ్నించారు.
కెటిఆర్ ట్వీట్ పైన డిజిపి వెంటనే స్పందించారు. సదరు ఇన్స్‌పెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. డిజిపి ఆదేశాల మేరకు రాచకొండ కమిషనర్.. మంచాల ఇన్స్‌పెక్టర్ పైన క్రమశిక్షణలకు ఉపక్రమించారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన డీజీపీకి.. మంత్రి కృతజ్ఞతలు తెలపడం విశేషం. డిజిపికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications