కోదండరాం దీక్ష: ఎల్ రమణ ఏమన్నారంటే

Posted By:
Subscribe to Oneindia Telugu
L Ramana Speech At Kodandaram's 24-Hour Protest కొలువులకై కొట్లాట | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల కోసం కొట్లాట పేరుతో ఒక్క రోజు దీక్ష చేశారు. ఈ దీక్షకు హాజైరైన టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడారు. కోదండరాం నిస్వార్థమైన వ్యక్తి అన్నారు.

ఆయనకు తమ మద్దతు ఉందని చెప్పారు. ఆనాడు కళింగ భవన్‌వలో జరిగింది చెప్తున్నానని, కేసీఆర్ మేకవన్నె పులి అన్నారు. నాడు కోదండ జేఏసీకి చైర్మన్ కావాలని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు కోదండ ఎవరు అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Telugu Desam Party chief L Ramana speech in Telangana JAC chairman Kodandaram's deeksha.
Please Wait while comments are loading...