ఆయన గుర్తుగా: గండిపేటలోని ఎన్టీఆర్ కుటీర్‌పై లక్ష్మీపార్వతి స్పందన

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గండిపేటలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబాన్ని తాను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు.

తన భర్తకు సంబంధించి తనకు మిగిలిన ఆస్తి గండిపేటలోని కుటీరం మాత్రమే అన్నారు. ఆయన గుర్తుగా దానిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పారు.

Laxmi Parvathi on Gandipet Kutir

గండిపేట కుటీరాన్ని అమ్మే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. లీజుకు కూడా ఇవ్వనని అన్నారు. ఎవరైనా సరే గండిపేటకు వచ్చి ఎన్టీఆర్ కుటీరాన్ని చూడవచ్చునని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party leader Laxmi Parvathi on Gandipet Kutir.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి