చంద్రబాబు అవినీతిపై పోరాడేందుకే జగన్ పార్టీలో చేరా: లక్ష్మీపార్వతి
తెలుగుదేశం పార్టీ అవినీతిపై పోరాటం చేసేందుకే తాను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎన్ టి ఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్ టి ఆర్ 21వ,వర్థంతిని పురస్కరించుకొని .
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అవినీతిపై పోరాటం చేసేందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఎన్ టి ఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్ టి ఆర్ వర్థంతిని పురస్కరించుకొని హైద్రాబాద్ లోని ఎన్ టి ఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులర్పించారు.
ఎన్ టి ఆర్ 21వ, వర్థంతిని పురస్కరించుకొని బుదవారం నాడు హైద్రాబాద్ లోని ఎన్ టి ఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఎన్ టి ఆర్ సూచించిన మార్గంలోనే తాను ప్రయాణం చేస్తున్నానని ఆమె చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అవినీతిపై పోరాటం చేసేందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె చెప్పారు. ఎన్ టి ఆర్ స్థాపించిన టిడిపికి, ప్రస్తుతం ఉన్న టిడిపికి తేడా ఉందన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ఎన్ టి ఆర్ తెచ్చారని ఆమె గుర్తుచేశారు.ఎన్ టి ఆర్ తనకు ఏ మార్గాన్ని చూపారో అదే మార్గంలో పయనిస్తున్నానని ఆమె చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications