'కంచ ఐలయ్య అజ్ఞాని, మూర్ఖుడు, వదిలేద్దాం-జై శ్రీరామ్': ఇంటి ముందు పోస్టర్లు
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కంచ ఐలయ్య ఇంటి వద్ద ఆదివారం పోస్టర్లు వెలిశాయి.
హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కంచ ఐలయ్య ఇంటి వద్ద ఆదివారం పోస్టర్లు వెలిశాయి.
ఈ పోస్టర్లలో జైశ్రీరామ్ అని రాశారు. హైదరాబాద్ తార్నాకలో ఉన్న కంచ ఐలయ్య ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించారు.

'అజ్ఞాని, మూర్ఖుడు అయిన రచయిత కంచ ఐలయ్యను క్షమిద్దాం. హిందూ ధర్మాన్ని రక్షిద్దాం. జై శ్రీరామ్' అంటూ పోస్టర్లలో రాసి ఉంది.












Click it and Unblock the Notifications