గుర్తింపు తెచ్చింది మేమే, అధికార పార్టీ మేనిఫెస్టోనా? : తలపాగా చుట్టి లోకేష్ ప్రచారం(పిక్చర్స్)

హైదరాబాద్: నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగు దేశం పార్టీదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకష్‌ అన్నారు. ఉప్పల్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ఆయన ఆదివారం రాత్రి రోడ్‌షోలు నిర్వహించారు.

పార్టీ తరపున గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. తెదేపా ద్వారానే నగరంలో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. 11 నెలల్లో సైబర్‌ టవర్స్‌ను నిర్మించి లక్ష మందికి ఉద్యోగాలను కల్పించిన ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు.

అధికార పార్టీ ఎక్కడైనా మ్యానిఫెస్టో విడుదల చేస్తుందా? అని ప్రశ్నించిన ఆయన.. ఈ ఎన్నికల్లో టిఆర్ఎష్ అలా చేసిందని ఎద్దేవా చేశారు. ఉప్పల్‌ను అభివృద్ధి చేసి, జన్‌ఫాక్ట్‌, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మించి ప్రపంచ పటంలో పెట్టామన్నారు.

లోకేష్ ప్రచారం

లోకేష్ ప్రచారం

హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగు దేశం పార్టీదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకష్‌ అన్నారు.

లోకేష్ ప్రచారం

లోకేష్ ప్రచారం

ఉప్పల్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ఆయన ఆదివారం రాత్రి రోడ్‌షోలు నిర్వహించారు.

లోకేష్ ప్రచారం

లోకేష్ ప్రచారం

పార్టీ తరపున గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.

లోకేష్ ప్రచారం

లోకేష్ ప్రచారం

తెదేపా ద్వారానే నగరంలో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. 11 నెలల్లో సైబర్‌ టవర్స్‌ను నిర్మించి లక్ష మందికి ఉద్యోగాలను కల్పించిన ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు.

లోకేష్ ప్రచారం

లోకేష్ ప్రచారం

అధికార పార్టీ ఎక్కడైనా మ్యానిఫెస్టో విడుదల చేస్తుందా? కానీ ఈ ఎన్నికల్లో తెరాస అలా చేసిందని ఎద్దేవా చేశారు. ఉప్పల్‌ను అభివృద్ధి చేసి, జన్‌ఫాక్ట్‌, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మించి ప్రపంచ పటంలో పెట్టామన్నారు.

లోకేష్ ప్రచారం

లోకేష్ ప్రచారం

పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున నగరాభివృద్ధికి అవసరమైన నిధులను తేగలమని చెప్పారు. లోకేష్‌ రాక సందర్భంగా స్థానిక చౌరస్తాలను పసుపు జెండాలతో అలంకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+