రేవంత్‌పై 30వేల మెజార్టీతో గెలుస్తాం: మంత్రి మహేందర్ రెడ్డి ధీమా
కొడంగల్‌లో ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ గెలుపు ఖాయమని మంత్రి, టీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి శుక్రవారం అన్నారు.
హైదరాబాద్: కొడంగల్‌లో ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ గెలుపు ఖాయమని మంత్రి, టీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి శుక్రవారం అన్నారు.
కొడంగల్‌లో తమ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా 20 వేల నుంచి 30 వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి చేసింది ఏదీ లేదన్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా స్పీకర్‌కు చేరాల్సి ఉంది. దానిని ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి.












Click it and Unblock the Notifications