నగరం అద్భుతం: మారిషస్ అధ్యక్షురాలు బీబీ అమిన్, కెటిఆర్ స్వాగతం(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు మంగళవారం వచ్చిన మారిషస్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ బీబీ అమినా ఫిర్దౌస్‌ గురీబ్‌ ఫకీమ్‌కు ఘనస్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పంచాయితీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కె తారకరామరావు స్వాగతం పలికారు.

అక్కడి నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌ వెళ్లారు. మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో గోల్కొండ కోటకు చేరుకున్నారు. కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్‌ బాబ్జీరావు కోట విశిష్టతలను వివరించారు. గోల్కొండ అందాలకు అమె ముగ్ధులయ్యారు. నగర అందాలు అద్భుతమని కీర్తించారు.

ఆ తర్వాత చౌమొహల్లా ప్యాలెస్‌ను సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆమెకు విందునిచ్చారు. మంత్రి కెటిఆర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సలహాదారు పాపారావు, ఐఏఎస్‌ అదర్‌సిన్హా, డిసిపి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మారిషస్ అధ్యక్షురాలికి కెటిఆర్ స్వాగతం

మారిషస్ అధ్యక్షురాలికి కెటిఆర్ స్వాగతం

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు మంగళవారం వచ్చిన మారిషస్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ బీబీ అమినా ఫిర్దౌస్‌ గురీబ్‌ ఫకీమ్‌కు ఘనస్వాగతం లభించింది.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పంచాయితీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కె తారకరామరావు స్వాగతం పలికారు.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

అక్కడి నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌ వెళ్లారు. మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో గోల్కొండ కోటకు చేరుకున్నారు.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్‌ బాబ్జీరావు కోట విశిష్టతలను వివరించారు.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

గోల్కొండ అందాలకు అమె ముగ్ధులయ్యారు. నగర అందాలు అద్భుతమని కీర్తించారు.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

అనంతరం ఆమె జూబ్లీహిల్స్‌లో ఉంటున్న ఆమె మిత్రుడు హుస్సేన్‌ను కలుసుకున్నారు. వారి ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేశారు.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

ప్రపంచ బ్యాంకులో పని చేసిన సమయంలో హుస్సేన్‌తో ఆమెకు పరిచయం ఉంది. ఆమె రాకతో వారు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

ఆ తర్వాత చౌమొహల్లా ప్యాలెస్‌ను మారిషస్ అధ్యక్షురాలు అమిన్ సందర్శించారు.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆమెకు విందునిచ్చారు.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మంత్రి కెటిఆర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సలహాదారు పాపారావు, ఐఏఎస్‌ అదర్‌సిన్హా, డిసిపి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు మంగళవారం వచ్చిన మారిషస్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ బీబీ అమినా ఫిర్దౌస్‌ గురీబ్‌ ఫకీమ్‌కు ఘనస్వాగతం లభించింది.

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

మారిషస్ అధ్యక్షురాలి పర్యటన

ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పంచాయితీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కె తారకరామరావు స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+