తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే: వ్యవసాయం-సంక్షేమం: దూసుకుపోతున్నామన్న ఈటెల

Subscribe to Oneindia Telugu
  Telangana Budget 2018 : Reactions తెలంగాణ బడ్జెట్ విజయవంతమే

  హైదరాబాద్: తెలంగాణ బట్జెట్ 2018ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం ఉదయం 11గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈటెల బడ్జెట్ ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఐదవ సారి కాగా, టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్. కాగా, శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

  -మొత్తం బడ్జెట్‌.. రూ.1,74,453కోట్లు

  - రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు

  - రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు

  - ద్రవ్యలోటు అంచనా.. రూ.29,077కోట్లు

  - జీడీపీలో ద్రవ్య లోటు 3.45శాతం

  - రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు

  - కేంద్రం వాటా రూ.29,041కోట్లు

   meta; telangana budget 2018 live: Etela introduce budget in assembly

  గురువారం సభలో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. స్థిరమైన ఆర్థికవృద్ధితో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్న తెలంగాణ ఈసారి కూడా 19 శా తం వృద్ధిరేటును సాధించి ఆర్థికప్రగతిలో దూసుకుపోతోంది. గత ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ మొత్తం రూ.1,49,646 కోట్లు. ఈసారి రెవెన్యూ రాబడులు 19 శాతం మేర పెరిగాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Finance minister Etela Rajender on Thursday introduced 2018 budget in assembly.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి