మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌లో ప్రమాదం, ఢీకొన్న కార్లు

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌లో బుధవారం ఉదయం ప్రమాదం స్వల్ప జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరిన ఈటెల కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.

ఈ క్రమంలో కాన్వాయ్‌లోని ఓ కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో మంత్రి ఈటెల సహా ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకున్నారు. మంత్రి సహా ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Minister Etela Rajender's convoy meets with accident in Karimnagar district

మంత్రి ఈటెల ఈ రోజు కరీంనగర్ నుంచి నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో వెళ్తుండగా మెట్‌పల్లి వద్ద ఈ సంఘటన జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+