కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదటి దశ పర్యావరణ అనుమతులు లభించాయి. ప్రాజెక్టుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అధికారిక సమాచారం వచ్చింది.

  Minister Harish Rao Over Kaleshwaram Project Works - Oneindia Telugu

  3,168 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం బదలాయించేందుకు సూత్రప్రాయ అనుమతిని కేంద్ర అటవీశాఖ ఇచ్చింది. అటవీ డివిజన్ల పరిధిలోని అటవీ భూముల బదలాయింపునకు అనుమతి లభించింది.

  Ministry of Environment, Forest and Climate Change Government of India gives green signal to kaleshwaram project

  కోర్టు తీర్పుతో మహదేవ్‌పూర్‌, కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్‌, నిజామాబాద్‌, బాన్సువాడ, నిర్మల్‌లోని అటవీ భూముల బదలాయింపునకు మార్గం సుగమమైంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ministry of Environment, Forest and Climate Change Government of India has given green signal to kaleshwaram project to allocate forest land of 3,168 hectares.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి