హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో ముస్లింల ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన అసదుద్దీన్ ఒవైసీ.. వివిధ అంశాలపై కీలక విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. బిజెపిని, ప్రధాని నరేంద్ర మోడీని నిరంతరం విమర్శిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉండాలని అంటున్నారు.

Recommended Video

ప్రపంచ తెలుగు మహాసభలు : అసదుద్దీన్ తెలుగు స్పీచ్ అదుర్స్ ! ప్రత్యేక ఆకర్షణ
News Maker 2017: MIM chief Asaduddin Owaisi

రాష్ట్రంలో తెరాస గాలి వీచినప్పటికీ, హైదరాబాద్ నగర పాలక సంస్థల్లో తెరాస అమేయమైన విజయం సాధించినప్పటికీ హైదరాబాదు పాతబస్తీలో తన పార్టీ బలాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు హైదరాబాద్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన తన కంచుకోట పాతబస్తీని కాాపాడుకోగలిగారు.

కెసిఆర్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఆయన మారారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తొలిసారి తెలుగు భాషలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. మోడీకి బద్ధ విరోధిగా వ్యవహరించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

English summary
As chief of the MIM Asaduddin owaisi owd defeat BJP by building alternative political forum with all oppositin parties
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X