మతిలేని హింస: తెలుగువారిపై దాడిపై సత్య నాదెళ్ల

మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.

వాషింగ్టన్: మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. కాన్సాస్‌లో తెలుగు ఇంజినీర్లు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాదాసిలపై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విటర్‌లో పేర్కొన్నారు. తెలుగువారిపై కాల్పులు జరిపిన ఘటనలో ఇండియన్ అమెరికన్ ఎంపీలు కూడా తీవ్రంగా స్పందించారు. దాడి ఘటనను ఖండించారు.

No place for bigotry in society: Microsoft CEO Nadella on techie's murder

కాగా, వరుస దాడుల నేపథ్యంలో అమెరికాలోని ప్రవాసుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అనే భయానికి గురవుతున్నారు. ప్రవాసులపై దాడులు జరుతుండటంతో మన దేశంలోన కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+