ఓయూలో రోడ్డున పడ్డ ఉమెన్స్ హాస్టల్ విద్యార్ధినులు
హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన విద్యార్ధినులు రోడ్డున పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి చదువు కసం వచ్చిన విద్యార్ధినులు ఆహార పరిస్థితి దారుణంగా ఉంది.వారు తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని ఓయూ ఉమెన్స్ హాస్టల్‌లో పురుగుల ఆహారం పెడుతున్నారని విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై గతంలో విద్యార్ధినులు హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోనందుకు ఆదివారం ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications