చీరలంటే ఇష్టం: ఇష్టసఖిలో పద్మాదేవేందర్(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేటలో ఇష్టసఖి షాపింగ్‌మాల్ మూడవ షోరూంను తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్బంగా నగరంలో షాపింగ్ సందడి పెరిగిందని అన్నారు.

తనకు చీరలంటే చాలా ఇష్టమని, తనవద్ద ఆ కలెక్షన్ ఇప్పటికీ ఉందని అన్నారు. లైట్ వెయిట్ చీరలు తనకు ఇష్టమని, సంప్రదాయంతో పాటు ఆఫీసుకు వెళ్లే వారు సైతం ఉపయోగించేలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిజైనర్ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

పద్మా దేవేందర్ రెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి

నగరంలోని అమీర్‌పేటలో ఇష్టసఖి షాపింగ్‌మాల్ మూడవ షోరూంను తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

పద్మా దేవేందర్ రెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి

ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్బంగా నగరంలో షాపింగ్ సందడి పెరిగిందని అన్నారు.

పద్మా దేవేందర్ రెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి

తనకు చీరలంటే చాలా ఇష్టమని, తనవద్ద ఆ కలెక్షన్ ఇప్పటికీ ఉందని అన్నారు.

పద్మా దేవేందర్ రెడ్డి, సునీతా

పద్మా దేవేందర్ రెడ్డి, సునీతా

లైట్ వెయిట్ చీరలు తనకు ఇష్టమని, సంప్రదాయంతో పాటు ఆఫీసుకు వెళ్లే వారు సైతం ఉపయోగించేలా ఉంటాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+