కాంగ్రెస్ నేతల వద్ద నల్లధం
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుల వద్దే నల్ల ధనం ఉన్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుందని తెలిపారు. సామాన్య ప్రజల ఇబ్బందులు తొలగినపుడే కేంద్రం తీసుకున్న నిర్ణయం విజయవంతమవుతుందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని సవివరంగా ప్రధానికి తెలిపిన ఏకైక సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications