మా సూచన వల్లే ఊరట: పెద్దనోట్ల రద్దుపై పల్లా
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు దేశ ప్రజలందరికి ఊరట కలిగిందని, అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీలో విలేకరులతో మాట్లాడుతూ... శాసనసభలో ఆర్థిక ఇబ్బందులపై చర్చే జరగడంలేదని విపక్షాలు అనడాన్ని తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications