తెరాసలోకి టీడీపీ నేత, ప్రవాస టెక్కీ (పిక్చర్స్)
హైదరాబాద్: గ్రేటర్ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు తొలపునూరి కృష్ణ గౌడ్, ప్రవాస భారతీయుడు, ఏటీ రంగ నిపుణుడు యెన్నమనేని సుమంత్ రావు తమ అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
తొలపునూరి కృష్ణా గౌడ్ అంబరుపేట మహంకాళీ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వందలాది మంది అనుచరులతో ఛే నంబర్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాలుకు తరలి వచ్చారు.
నియోజకవర్గం ఇంఛార్జీ ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఊరేగింపులో పాల్గొన్నారు.

తెరాస
గ్రేటర్ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు తొలపునూరి కృష్ణ గౌడ్, ప్రవాస భారతీయుడు, ఏటీ రంగ నిపుణుడు యెన్నమనేని సుమంత్ రావు తమ అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్ దృశ్యం.

తెరాస
గ్రేటర్ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు తొలపునూరి కృష్ణ గౌడ్, ప్రవాస భారతీయుడు, ఏటీ రంగ నిపుణుడు యెన్నమనేని సుమంత్ రావు తమ అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. పార్టీ కండువా కప్పుతున్న కేటీఆర్ దృశ్యం.

తెరాస
గ్రేటర్ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు తొలపునూరి కృష్ణ గౌడ్, ప్రవాస భారతీయుడు, ఏటీ రంగ నిపుణుడు యెన్నమనేని సుమంత్ రావు తమ అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

గ్రేటర్ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు తొలపునూరి కృష్ణ గౌడ్, ప్రవాస భారతీయుడు, ఏటీ రంగ నిపుణుడు యెన్నమనేని సుమంత్ రావు తమ అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. చేరిక సమయంలో మాట్లాడుతూ..

తెరాస
తొలపునూరి కృష్ణ గౌడ్, యెన్నమనేని సుమంత్ రావు తమ అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సందర్భంగా మాట్లాడుతున్న కేటీఆర్.

తెరాస
గ్రేటర్ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు తొలపునూరి కృష్ణ గౌడ్, ప్రవాస భారతీయుడు, ఏటీ రంగ నిపుణుడు యెన్నమనేని సుమంత్ రావు తమ అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్.

Click it and Unblock the Notifications