45ని.లు తనిఖీ: కేసీఆర్‌ని ఏకేసిన టీడీపీ(పిక్చర్స్)

హైదరాబాద్: విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని, నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో ఇందన శాఖ కార్యదర్శి చాంబర్ ముందు బైఠాయించారు.

వినతిపత్రం ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ తీసుకుని వస్తే ఇంధన శాఖ కార్యదర్శి జోషి లేరని వారు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు సచివాలయానికి వచ్చారు.

కార్యదర్శి లేకపోవడంతో చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పంటలు ఎండిపోతున్నాయి, ముఖ్యమంత్రికి మాత్రం రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు.

టీ టీడీపీ

టీ టీడీపీ

విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని, నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో ఇందన శాఖ కార్యదర్శి చాంబర్ ముందు బైఠాయించారు.

రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తీరిక లేదని, కానీ హుస్సేన్‌సాగర్‌ను పరిశీలిస్తున్నారని తెలంగాణ టీడీపీ నేతలు మండిపడ్డారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారు కానీ రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం లేదన్నారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

కేంద్రంతో చర్చించి విద్యుత్ సమస్య పరిష్కరించాలని తెలంగాణ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చేశారు. సచివాలయంలోకి తాము వస్తుంటే 45 నిమిషాలపాటు తనిఖీ చేశారని, తామేమైనా దొంగలమా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

ముఖ్యమంత్రి రావాలి అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఇంధన శాఖ కార్యదర్శి లేకపోవడంతో ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించగా, టిడిపి కార్యకర్తలు సచివాలయం గేటు వద్ద నినాదాలు చేశారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని, నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో ఇందన శాఖ కార్యదర్శి చాంబర్ ముందు బైఠాయించారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

వినతిపత్రం ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ తీసుకుని వస్తే ఇంధన శాఖ కార్యదర్శి జోషి లేరని వారు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు సచివాలయానికి వచ్చారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

కార్యదర్శి లేకపోవడంతో చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పంటలు ఎండిపోతున్నాయి, ముఖ్యమంత్రికి మాత్రం రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు.

టీ టీడీపీ

టీ టీడీపీ

రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తీరిక లేదని, కానీ హుస్సేన్‌సాగర్‌ను పరిశీలిస్తున్నారని తెలంగాణ టీడీపీ నేతలు మండిపడ్డారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారు కానీ రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం లేదన్నారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

కేంద్రంతో చర్చించి విద్యుత్ సమస్య పరిష్కరించాలని తెలంగాణ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చేశారు. సచివాలయంలోకి తాము వస్తుంటే 45 నిమిషాలపాటు తనిఖీ చేశారని, తామేమైనా దొంగలమా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

ముఖ్యమంత్రి రావాలి అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఇంధన శాఖ కార్యదర్శి లేకపోవడంతో ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించగా, టిడిపి కార్యకర్తలు సచివాలయం గేటు వద్ద నినాదాలు చేశారు. వారు గంటన్నర సేపు ధర్నా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+