నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా: బాలాపూర్ రహదారులు జలమయం(పిక్చర్స్)
హైదరాబాద్: బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మీర్‌పేట్ విలేజ్‌లోని బాలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద కృష్ణా ఫేజ్-2కి సంబంధించిన రింగ్‌మెయిన్-1కి సంబంధించిన 1600 ఎంఎం డయా పిఎస్‌సి పైప్‌లైన్ పగలడంతో విలువైన నీరు రోడ్డు పాలైంది. దీంతో బాలపూర్ క్రాస్ రోడ్డు జలమయమైంది.
పగిలిన పైప్‌లైన్ నుండి వచ్చిన నీటి ఉద్ధృతికి రోడ్డుపై ఉన్న ద్విచక్రవాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. నీటి పైప్‌లైన్ పగిలి పలు ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుమొత్తం జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అటంకం ఏర్పడింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
విలువైన నీరు వృథాకాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జలమండలి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నాణ్యత లేని పైప్‌లైన్‌ల వేయడంతో నీటి పైప్‌లైన్‌లు ఎక్కడ పడితే అక్కడ లీకేజ్‌లు ఏర్పడి విలువైన నీరు రోడ్డు పాలవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జలమండలి ఎండి జనార్ధన్‌రెడ్డి అధికారులతో కలిసి పైప్‌లైన్ పగిలిన ప్రాంతాన్ని సందర్శించారు.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
జలమండలి నిర్లక్ష్యం కారణంగా జంటనగరాల దాహార్తిని తీరుస్తున్న కృష్ణా ఫేజ్-2 పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పైప్‌లైన్‌లు పగిలి తాగు నీరు రోడ్డు పాలవుతోంది.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కృష్ణా ఫేజ్-2లో పైప్‌లైన్‌ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ పైప్‌లైన్‌లు పగులుతున్నాయి.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
తాజా, బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మీర్‌పేట్ విలేజ్‌లోని బాలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద కృష్ణా ఫేజ్-2కి సంబంధించిన రింగ్‌మెయిన్-1కి సంబంధించిన 1600 ఎంఎం డయా పిఎస్‌సి పైప్‌లైన్ పగలడంతో విలువైన నీరు రోడ్డు పాలైంది. దీంతో బాలపూర్ క్రాస్ రోడ్డు జలమయమైంది.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
పగిలిన పైప్‌లైన్ నుండి వచ్చిన నీటి ఉద్ధృతికి రోడ్డుపై ఉన్న ద్విచక్రవాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
నీటి పైప్‌లైన్ పగిలి పలు ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
రోడ్డుమొత్తం జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అటంకం ఏర్పడింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
గత కొంతకాలం నుండి ఈ ప్రాంతంలో నీటి పైప్‌లైన్‌లు పగులుతూనే ఉన్నాయి. పైప్‌లైన్‌లు పగులడంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటి సమస్య తలెత్తుతోంది.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
కాగా, ఉప్పొంగిన వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
నగర ప్రజల దాహార్తిని తిర్చేందుక కృష్ణా ఫేజ్-2 నుండి ప్రతిరోజు 90 ఎంజిడిల నీటిని సరఫరా చేస్తున్నారు.

నడిరోడ్డుపై ఉప్పొంగిన కృష్ణా
విలువైన నీరు వృథాకాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జలమండలి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications