Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కలలు సాకారం: తెలంగాణ, ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

Recommended Video

    తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: గవర్నర్ నరసింహన్‌

    న్యూఢిల్లీ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, కలలు సాకారం కావాలని కోరుకుంటున్నట్లు మోడీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

    మరో ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయూరారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది.

    తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: గవర్నర్

    తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ నరసింహన్‌ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

    PM Modi wishes Telangana and AP people on June 2nd

    సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందేలా చూడాలన్నారు. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలబద్ద అని గవర్నర్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వానికి విజయం చేకూరాలని, సుఖశాంతులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గవర్నర్ నర్సింహన్ ఆకాంక్షించారు.

    PM Modi wishes Telangana and AP people on June 2nd
    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+