మంత్రి పోచారం డ్రైవర్‌పై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి, అరెస్ట్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వాహనం డ్రైవర్ పైన మోహన్ బాబు నివాసం వద్ద ఆదివారం దాడి జరిగింది. మోహన్ బాబు ఇంటి ముందు నిలుచున్నాడని ఆయన అనుచరులు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారని సమాచారం.

ఇంటి ముందు నిలుచున్నాడని దాడికి దిగారని వార్తలు వచ్చాయి. నలుగురు బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఫిలిం నగర్‌లో చోటు చేసుకుంది. మోహన్ బాబుకు చెందిన భద్రతా సిబ్బంది, బౌన్సర్లు దాడి చేశారని తెలుస్తోంది.
పోచారం కారు డ్రైవర్ పేరు నాగరాజు. తెలిసిన వారి కోసం నాగరాజు అక్కడ ఎదురు చూస్తుండగా ఈ సంఘటన జరిగింది. దాడికి పాల్పడ్డ వారు మంచు లక్ష్మి సెక్యూరిటీ సిబ్బందిగా కూడా వార్తలు వస్తున్నాయి.
చిట్టీల పేరుతో కుచ్చు టోపీ
చిట్టీల పేరుతో ఓ నిర్వాహకుడు ఖాతాదారులకు రూ.2 కోట్ల కుచ్చు టోపీ పెట్టాడు. ఈ సంఘటన హైదరాబాదులోని యూసుఫ్‌గూడ యాదగిరినగర్‌లో చోటు చేసుకుంది. చిట్టీ నిర్వాహకుడు నర్సింహులు కొందరి వద్ద నుంచి చిట్టీల పేరుతో రూ.2 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు నర్సింహులు ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications