ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్(పిక్చర్స్)
హైదరాబాద్: రంగస్థల కళల్లో జీవం ఉట్టి పడుతుందని, ప్రత్యక్షంగా కళాకారుల నటన చూడటం మంచి అనుభూతి కలిగిస్తుందని గవర్నర్ నర్సింహన్ అన్నారు. ఖాదిర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ శుక్రవారం నగరంలో ప్రారంభమైంది.
మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లోలా నాటకాల్లో ఎడిటింగ్ ఉండదని, వందలాది మంది ప్రేక్షకుల ముందు ప్రత్యక్షంగా నటించి మెప్పించాల్సి ఉంటుందని అన్నారు. నాటకాల ద్వారా నేర్చుకోవాల్సి ఎంతో ఉంటుందని చెప్పారు.
ప్రముఖ వాణి గణపతి మాట్లాడుతూ.. ఖాదిర్ అలీ బేగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అకాడమీ ఏర్పాటు చేసి రంగస్థల కళపై ఆసక్తి ఉన్న యువ కళాకారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. థియేటర్ ఫెస్టివల్‌కు సంబంధించిన బ్రోచర్‌ను గవర్నర్ నర్సింహన్ ఆవిష్కరించారు.

థియేటర్ ఫెస్టివల్
రంగస్థల కళల్లో జీవం ఉట్టి పడుతుందని, ప్రత్యక్షంగా కళాకారుల నటన చూడటం మంచి అనుభూతి కలిగిస్తుందని గవర్నర్ నర్సింహన్ అన్నారు.

థియేటర్ ఫెస్టివల్
ఖాదిర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ శుక్రవారం నగరంలో ప్రారంభమైంది.

థియేటర్ ఫెస్టివల్
మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

థియేటర్ ఫెస్టివల్
థియేటర్ ఫెస్టివల్‌కు సంబంధించిన బ్రోచర్‌ను గవర్నర్ నర్సింహన్ ఆవిష్కరించారు.

థియేటర్ ఫెస్టివల్
మొదటి రోజు ‘బాయిలిడ్ బీన్స్' ఆన్ టోస్ట్ అనే ఆంగ్ల నాటకాన్ని ప్రదర్శించారు. గిరీశ్ నగర ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ సాగింది.

థియేటర్ ఫెస్టివల్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లోలా నాటకాల్లో ఎడిటింగ్ ఉండదని, వందలాది మంది ప్రేక్షకుల ముందు ప్రత్యక్షంగా నటించి మెప్పించాల్సి ఉంటుందని అన్నారు. నాటకాల ద్వారా నేర్చుకోవాల్సి ఎంతో ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications