కెసిఆర్‌తో జానారెడ్డి భేటీ: సమాచార ప్రధాన కమిషనర్‌గా సదారాం
తెలంగాణ సమాచార ప్రధాన కమిషనర్‌గా రాజా సదారాంను నిర్ణయించారని తెలుస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఇతరులు సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ సమాచార ప్రధాన కమిషనర్‌గా రాజా సదారాంను నిర్ణయించారని తెలుస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఇతరులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సమాచార కమిషనర్‌ల నియామకంపై చర్చించారు. ఇందులో పలువురిపై నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది.

ప్రధాన కమిషనర్‌గా రాజా సదారాం, సమాచార కమిషనర్‌గా బుద్దా మురళి తదితరులను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, పలువురు సమాచార కమిషనర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications