క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌ను కలిసి రామ్ చరణ్ తేజ సంతోషం
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి కపిల్ దేవ్‌తో కలసి టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ గురువారం నాడు వేదిక పంచుకున్నాడు. హైదరాబాదులో జరిగిన ఖుషి చారిటబుల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు.
అనంతరం రామ్ చరణ్ తేజ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కపిల్ దేవ్‌తో వేదిక పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. అంతేకాదు, కపిల్ దేవ్‌తో కలసి దిగిన ఫొటోను కూడా అప్‌లోడ్ చేశాడు.

గురువారం హైదరాబాద్‌లో ఖుషి అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కపిల్ దేవ్‌తో కలిసి పాల్గొన్న చెర్రీ... ఖుషి ఫౌండేషన్‌కు తన పూర్తి సహకారం అందిస్తానని చెప్పాడు.
అందరూ అహింస మార్గంలో నడవాలి: రాజేంద్రప్రసాద్
ప్రజలందరూ హింసను విడనాడి అహింస మార్గంలో నడవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలల్లో ఆయన పాల్గొన్నారు. ఆటపాటల పోటీల్లో విజేతలైన ఖైదీలకు రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా, వేణుమాధవ్‌లు బహుమతులు అందించారు.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications