టీ హబ్ భేష్: కెటిఆర్‌తో రవిశంకర్ ప్రసాద్
భారతదేశపు స్టార్టప్ వాతావరణం ఎలా ఉండాలని భావిస్తున్నామో సరిగ్గా అదేరీతిలో టీ హబ్ ఉందని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు. దేశానికి టీ హబ్ చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. నగరానికి వచ్చిన కేంద్రమంత్రి శనివారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావుతో కలిసి టీ హబ్‌ను సందర్శించారు.












Click it and Unblock the Notifications