బాబువల్లే పీవీకి, ఇస్తానన్న కేసీఆర్ కక్కుర్తితో: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. దివంగత నేత పీవీ నర్సింహా రావుకు దేశ రాజధాని న్యూఢిల్లీలో స్మారక స్థూపం తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతోనే సాధ్యమైందని చెప్పారు.
కేసీఆర్ సెంటిమెంటును అడ్డు పెట్టుకొని పాలన చేస్తున్నారని విమర్శించారు. 550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుండి కరెంట్ ఇస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ కమీషన్‌కు కక్కుర్తిపడి ప్రయివేటు సంస్థల నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
భూ కబ్జాదారులే గెలిచారు: సీతక్క

భూకబ్జాలకు పాల్పడిన వారే ఎమ్మెల్యేలుగా గెలిచారని, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉదంతమే ఇందకు నిదర్శనమని టీడీపీ నేత సీతక్క వరంగల్ జిల్లాలో అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో శిఖం భూములను క్రమబద్ధీకరించి కాజేయాలని చూస్తున్నారని సీతక్క ఆరోపించారు.
12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేశ్ పర్యటన
ఈనెల 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేశ్ పర్యటన ఉండనుంది. పర్యటనలో భాగంగా యువనేత లోకేశ్ పలు ప్రమాదాల్లో మృతిచెందిన 50 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా చెక్కులు అందించనున్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications