భారీ వర్షాల కారణంగా హైదరాబాదులోని నిజాం లేఅవుట్ బండారీ లేఅవుట్ నీటితో నిండిపోయింది. వర్షాల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. వరద బాధితులకు మంచినీరు కూడా అందడం లేదని ఆయన అన్నారు.