నిద్రపోతు కారు డ్రైవింగ్, ప్రమాదం
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిట్లం మండలంలో జాతీయ రహదారి పైన ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. కారు వేగంగా నడపడమే ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు. అతివేగంతో పాటు కారు నడుపుతున్న వ్యక్తి నిద్రపోవడం వల్లే కూడా ఇది జరిగిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications