ఎమ్మెల్యేల జీతం భారీగా పెంపు: రూ.42.67 కోట్ల భారం, ఎవరికి ఎంత?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం నాడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాల పెంపు బిల్లును మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బిల్లు ఆమోదం పొందితే... వేతనాల పెంపు ద్వారా ప్రభుత్వం పైన ఏడాదికి రూ.42.67 కోట్ల భారం పడనుంది.
ఎమ్మెల్యేల జీతాలు.. జీతభత్యాలు సహా రూ.3 లక్షలకు పెరగనున్నాయి. ఎమ్మెల్యేలకు జీతం రూ.20వేలు, అలవెన్సులు రూ.2.30 లక్షలు, రూ.25వేలు భద్రతకు, రూ.30వేలు బుల్లెట్ ప్రూఫ్ కారుకు ఇవ్వనున్నారు.

ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు జీతం రూ.30వేలు ఇవ్వనున్నారు. సభాపతి, చైర్మన్లకు రూ.41వేలు ఇవ్వనున్నారు. డిప్యూటీ స్పీకర్, చైర్మన్లకు రూ.30వేలు ఇవ్వనున్నారు.
ముఖ్యమంత్రికి రూ.51వేలు జీతం రానుంది. రూ.8వేలు ప్రత్యేక భత్యం, రూ.7వేలు ఆతిథ్య భత్యం రానుంది. ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లకు రూ.30వేలు రానుంది. ఒక టర్మ్ పని చేసిన ఎమ్మెల్యేలకు రూ.30వేలు పింఛన్ ఇవ్వనున్నారు. ఈ బిల్లును మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశ పెట్టారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications